Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 13 · verse 7

Joshua 13:7 in Telugu

తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు

Tommidi gotramulakunu manashshe ardha gotramunakunu ee deshamunu svaasthyamugaa panchi pettumu. Yehovaa sevakudaina moshe vaarikichchinatlu

Joshua 13:7 in English

King James Version (KJV)
Now therefore divide this land for an inheritance unto the nine tribes, and the half tribe of Manasseh,
World English Bible (WEB)
Now therefore divide this land for an inheritance to the nine tribes and the half-tribe of Manasseh.”
American Standard Version (ASV)
Now therefore divide this land for an inheritance unto the nine tribes, and the half-tribe of Manasseh.
Bible in Basic English (BBE)
So now make division of this land for a heritage to the nine tribes, and the half-tribe of Manasseh.
Darby Translation (DBY)
And now divide this land for an inheritance to the nine tribes, and to half the tribe of Manasseh;
Webster's Bible (WBS)
Now therefore divide this land for an inheritance to the nine tribes, and the half tribe of Manasseh,
Young's Literal Translation (YLT)
'And now, apportion this land for an inheritance to the nine tribes, and the half of the tribe of Manasseh,' —

Read in context

  1. 5గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండదిగువ నున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవుమార్గ మువరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది.
  2. 6మన్యపు నివా సుల నందరిని సీదోనీయులనందరిని నేను ఇశ్రాయేలీయుల యెదుటనుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీ కాజ్ఞా పించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను.
  3. 7తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు
  4. 8రూబేనీయులు గాదీయులు తూర్పుదిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి.
  5. 9అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయమధ్యనున్న పట్టణమునుండి దీబోను వరకు మేదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు
Read all of Joshua 13

Cross references

Original words (Hebrew)

Joshua 13:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.