Joshua · chapter 14 · verse 5
Joshua 14:5 in Telugu
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి.
Yehovaa mosheku aajnyaapinchinatlu ishraayeleeyulu chesi deshamunu panchukoniri.
Joshua 14:5 in English
- King James Version (KJV)
- As the LORD commanded Moses, so the children of Israel did, and they divided the land.
- World English Bible (WEB)
- The children of Israel did as the LORD commanded Moses, and they divided the land.
- American Standard Version (ASV)
- As Jehovah commanded Moses, so the children of Israel did; and they divided the land.
- Bible in Basic English (BBE)
- As the Lord had given orders to Moses, so the people of Israel did, and they made division of the land.
- Darby Translation (DBY)
- As Jehovah had commanded Moses, so the children of Israel did, and they divided the land.
- Webster's Bible (WBS)
- As the LORD commanded Moses, so the children of Israel did, and they divided the land.
- Young's Literal Translation (YLT)
- as Jehovah commanded Moses, so have the sons of Israel done, and they apportion the land.
Read in context
- 3మోషే రెండు గోత్రములకును అర్ధగోత్ర మునకును యొర్దాను అవతలి స్వాస్థ్యముల నిచ్చియుండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు
- 4యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను రెండు గోత్రములవారు నివసించుటకు పట్టణములును వారి పశు వులకును వారి మందలకును పట్టణముల సమీపభూములను మాత్రమేకాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు.
- 5యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి.
- 6యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవిచేసెనుకాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్నుగూర్చియు చెప్పినమాట నీ వెరుగుదువు.
- 7దేశ మును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలోనుండి నన్ను పంపినప్పుడు నేను నలువది ఏండ్లవాడను; ఎవరికిని భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని.
Cross references
- Joshua 21:2 యెహోషువ 21:2మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించెననగా
- Numbers 35:1–2 సంఖ్యాకాండము 35:1–2మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారి కాజ్ఞాపించుము; ఆ పురముల చుట్టునున్న పల్లెలను లేవీయులకియ్యవలెను.