Joshua · chapter 15 · verse 20
Joshua 15:20 in Telugu
యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది.
Yoodaa vanshasthula gotramunaku vaari vanshamula choppuna kaligina svaasthyamidi.
Joshua 15:20 in English
- King James Version (KJV)
- This [is] the inheritance of the tribe of the children of Judah according to their families.
- World English Bible (WEB)
- This is the inheritance of the tribe of the children of Judah according to their families.
- American Standard Version (ASV)
- This is the inheritance of the tribe of the children of Judah according to their families.
- Bible in Basic English (BBE)
- This is the heritage of the tribe of Judah, by their families.
- Darby Translation (DBY)
- This is the inheritance of the tribe of the children of Judah according to their families.
- Webster's Bible (WBS)
- This [is] the inheritance of the tribe of the children of Judah according to their families.
- Young's Literal Translation (YLT)
- This [is] the inheritance of the tribe of the sons of Judah, for their families.
Read in context
- 18మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచినీకేమి కావలెనని ఆమె నడిగెను.
- 19అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.
- 20యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది.
- 21దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణ ములు ఏవేవనగా కబ్సెయేలు
- 22ఏదెరు యా గూరు కీనాది
Cross references
- Genesis 49:8–12 ఆదికాండము 49:8–12యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు? షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.
- Deuteronomy 33:7 ద్వితీయోపదేశకాండము 33:7యూదానుగూర్చి అతడిట్లనెను యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై యుందువు.