Joshua · chapter 15 · verse 21
Joshua 15:21 in Telugu
దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణ ములు ఏవేవనగా కబ్సెయేలు
Dakshinadikkuna edomu sarihadduvaraku yoodaa vanshasthula gotramuyokka pattana mulu evevanagaa kabseyelu
Joshua 15:21 in English
- King James Version (KJV)
- And the uttermost cities of the tribe of the children of Judah toward the coast of Edom southward were Kabzeel, and Eder, and Jagur,
- World English Bible (WEB)
- The farthest cities of the tribe of the children of Judah toward the border of Edom in the South were Kabzeel, Eder, Jagur,
- American Standard Version (ASV)
- And the uttermost cities of the tribe of the children of Judah toward the border of Edom in the South were Kabzeel, and Eder, and Jagur,
- Bible in Basic English (BBE)
- The farthest towns of the tribe of Judah in the direction of the limits of Edom to the south, were Kabzeel, and Eder, and Jagur;
- Darby Translation (DBY)
- The cities at the extremity of the tribe of the children of Judah, toward the border of Edom in the south, were: Kabzeel, and Eder, and Jagur,
- Webster's Bible (WBS)
- And the uttermost cities of the tribe of the children of Judah towards the border of Edom southward were Kabzeel, and Eder, and Jagur,
- Young's Literal Translation (YLT)
- And the cities at the extremity of the tribe of the sons of Judah are unto the border of Edom in the south, Kabzeel, and Eder, and Jagur,
Read in context
- 19అందుకామెనాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చి యున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.
- 20యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది.
- 21దక్షిణదిక్కున ఎదోము సరిహద్దువరకు యూదా వంశస్థుల గోత్రముయొక్క పట్టణ ములు ఏవేవనగా కబ్సెయేలు
- 22ఏదెరు యా గూరు కీనాది
- 23మోనా అదాదా కెదెషు
Cross references
- Genesis 35:21 ఆదికాండము 35:21ఇశ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దల్ ఏదెరు కవతల తన గుడారము వేసెను.
- Nehemiah 11:25 నెహెమ్యా 11:25వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను