Joshua · chapter 15 · verse 35
Joshua 15:35 in Telugu
యర్మూతు అదు ల్లాము శోకో అజేకా
Yarmootu adu llaamu shoko ajekaa
Joshua 15:35 in English
- King James Version (KJV)
- Jarmuth, and Adullam, Socoh, and Azekah,
- World English Bible (WEB)
- Jarmuth, Adullam, Socoh, Azekah,
- American Standard Version (ASV)
- Jarmuth, and Adullam, Socoh, and Azekah,
- Bible in Basic English (BBE)
- Jarmuth, and Adullam, Socoh, and Azekah;
- Darby Translation (DBY)
- Jarmuth and Adullam, Sochoh and Azekah,
- Webster's Bible (WBS)
- Jarmuth, and Adullam, Socoh, and Azekah,
- Young's Literal Translation (YLT)
- Jarmuth, and Adullam, Socoh, and Azekah,
Read in context
- 33మైదానములో ఏవనగా ఎష్తాయోలు జొర్యా అష్నా
- 34జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము
- 35యర్మూతు అదు ల్లాము శోకో అజేకా
- 36షరాయిము అదీతాయిము గెదేరా గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా పదు నాలుగు పట్టణములు.
- 37సెనాను హదాషా మిగ్దోల్గాదు
Cross references
- 1 Samuel 17:1 1 సమూయేలు 17:1ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమీ్మము దగ్గర శోకోకును అజేకాకును మధ్యను దిగి యుండగా
- 1 Samuel 22:1 1 సమూయేలు 22:1దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.
- Joshua 10:3 యెహోషువ 10:3హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును,
- 1 Chronicles 4:18 1 దినవృత్తాంతములు 4:18అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.
- Joshua 10:23 యెహోషువ 10:23వారు ఆలాగు చేసి, యెరూషలేము రాజును హెబ్రోను రాజును యర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నయిదుగురిని ఆ గుహలోనుండి అతనియొద్దకు తీసికొని వచ్చిరి.
- Joshua 15:48 యెహోషువ 15:48మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు
- Nehemiah 11:29 నెహెమ్యా 11:29ఏన్రిమ్మోనులోనుజొర్యాలోను యర్మూతులోను
- Joshua 12:15 యెహోషువ 12:15అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
- Joshua 10:10 యెహోషువ 10:10అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహా ఘోరముగా వారిని హతముచేసెను. బేత్ హోరోనుకు పైకి పోవుమార్గమున అజేకావరకును మక్కేదావరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి.
- Joshua 12:11 యెహోషువ 12:11లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
- Micah 1:15 మీకా 1:15మారేషా నివాసీ, నీకు హక్కు దారుడగు ఒకని నీయొద్దకు తోడుకొని వత్తురు, ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు.