Joshua · chapter 16 · verse 2
Joshua 16:2 in Telugu
తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును.
Toorpunanunna aa yeriko yetivembadigaa yerikonundi betelu manya deshamuvaraku aranyamu vyaapinchunu.
Joshua 16:2 in English
- King James Version (KJV)
- And goeth out from Beth-el to Luz, and passeth along unto the borders of Archi to Ataroth,
- World English Bible (WEB)
- It went out from Bethel to Luz, and passed along to the border of the Archites to Ataroth;
- American Standard Version (ASV)
- and it went out from Beth-el to Luz, and passed along unto the border of the Archites to Ataroth;
- Bible in Basic English (BBE)
- And it goes out from Beth-el to Luz, and on as far as the limit of the Archites to Ataroth;
- Darby Translation (DBY)
- And [the border] went from Bethel to Luz, and passed to the border of the Archites to Ataroth,
- Webster's Bible (WBS)
- And goeth out from Beth-el to Luz, and passeth along to the borders of Archi to Ataroth,
- Young's Literal Translation (YLT)
- and hath gone out from Beth-El to Luz, and passed over unto the border of Archi [to] Ataroth,
Read in context
- 1యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు యెరికో యెదుట యొర్దాను దరినుండెను,
- 2తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును.
- 3అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.
- 4అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి.
Cross references
- Joshua 18:13 యెహోషువ 18:13అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారువరకు వ్యాపించెను.
- Genesis 28:19 ఆదికాండము 28:19మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
- 1 Chronicles 27:33 1 దినవృత్తాంతములు 27:33అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు.
- Judges 1:22–26 న్యాయాధిపతులు 1:22–26యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను. పూర్వము లూజనబడిన బేతే లును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగులవారు ఆ పట్టణమునుండి ఒకడు వచ్చుట చూచినీవు దయచేసి యీ పట్టణములోనికి వెళ్లు త్రోవను మాకు చూపినయెడల మేము మీకు ఉపకారము చేసెదమని చెప్పిరి. అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తి వాత హతము చేసిరిగాని ఆ మనుష్యుని వాని కుటుంబికుల నందరిని పోనిచ్చిరి. ఆ మనుష్యుడు హిత్తీయుల దేశము నకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు.
- 2 Samuel 16:16 2 సమూయేలు 16:16దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా