Joshua · chapter 17 · verse 6
Joshua 17:6 in Telugu
ఏల యనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదుదేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను.
Ela yanagaa manashsheeyula stree santaanamunu vaari purusha santaanamunu svaasthyamulu pondenu. Gilaadudeshamu takkina manashsheeyulaku svaasthyamaayenu.
Joshua 17:6 in English
- King James Version (KJV)
- Because the daughters of Manasseh had an inheritance among his sons: and the rest of Manasseh’s sons had the land of Gilead.
- World English Bible (WEB)
- because the daughters of Manasseh had an inheritance among his sons. The land of Gilead belonged to the rest of the sons of Manasseh.
- American Standard Version (ASV)
- because the daughters of Manasseh had an inheritance among his sons. And the land of Gilead belonged unto the rest of the sons of Manasseh.
- Bible in Basic English (BBE)
- Because the daughters of Manasseh had a heritage among his sons, and the land of Gilead was the property of the other sons of Manasseh.
- Darby Translation (DBY)
- For the daughters of Manasseh received an inheritance among his sons; and the rest of Manasseh's sons had the land of Gilead.
- Webster's Bible (WBS)
- Because the daughters of Manasseh had an inheritance among his sons: and the rest of Manasseh's sons had the land of Gilead.
- Young's Literal Translation (YLT)
- for the daughters of Manasseh have inherited an inheritance in the midst of his sons, and the land of Gilead hath been to the sons of Manasseh who are left.
Read in context
- 4వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధా నుల యెదుటికిని వచ్చిమా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించె నని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.
- 5కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను.
- 6ఏల యనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదుదేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను.
- 7మనష్షీయుల సరిహద్దు ఆషేరునుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతావరకును దక్షిణమున ఏన్తప్పూయ నివాసులవైపునకు వ్యాపించెను.
- 8తప్పూయదేశము మనష్షీయులదాయెను; అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయి మీయులదాయెను.
Original words (Hebrew)
- daughters · H1323בַּת bath
- Manasseh · H4519מְנַשֶּׁה Mᵉnashsheh
- had · H5157נָחַל nâchal
- inheritance · H5159נַחֲלָה nachălâh
- among · H8432תָּוֶךְ tâvek
- sons · H1121בֵּן bên
- rest · H3498יָתַר yâthar
- Manasseh’s · H4519מְנַשֶּׁה Mᵉnashsheh
- sons · H1121בֵּן bên
- land · H776אֶרֶץ ʼerets
- Gilead · H1568גִּלְעָד Gilʻâd