Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 17 · verse 5

Joshua 17:5 in Telugu

కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను.

Kaabatti yordaanu addarinunna gilaadu baashaanulugaaka manashsheeyulaku padivantulu hechchugaa vachchenu.

Joshua 17:5 in English

King James Version (KJV)
And there fell ten portions to Manasseh, beside the land of Gilead and Bashan, which [were] on the other side Jordan;
World English Bible (WEB)
Ten parts fell to Manasseh, in addition to the land of Gilead and Bashan, which is beyond the Jordan;
American Standard Version (ASV)
And there fell ten parts to Manasseh, besides the land of Gilead and Bashan, which is beyond the Jordan;
Bible in Basic English (BBE)
And ten parts were given to Manasseh, in addition to the land of Gilead and Bashan, which is on the other side of Jordan;
Darby Translation (DBY)
And there fell ten portions to Manasseh, besides the land of Gilead and Bashan, which are beyond the Jordan.
Webster's Bible (WBS)
And there fell ten portions to Manasseh, besides the land of Gilead and Bashan, which [were] on the other side of Jordan;
Young's Literal Translation (YLT)
And ten portions fall [to] Manasseh, apart from the land of Gilead and Bashan, which [are] beyond the Jordan;

Read in context

  1. 3మనష్షే మునిమనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడునైన సెలోపె హాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్ట లేదు. అతని కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా అనునవి.
  2. 4వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధా నుల యెదుటికిని వచ్చిమా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించె నని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.
  3. 5కాబట్టి యొర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను.
  4. 6ఏల యనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదుదేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను.
  5. 7మనష్షీయుల సరిహద్దు ఆషేరునుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతావరకును దక్షిణమున ఏన్తప్పూయ నివాసులవైపునకు వ్యాపించెను.
Read all of Joshua 17

Cross references

Original words (Hebrew)

Joshua 17:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.