Joshua · chapter 17 · verse 9
Joshua 17:9 in Telugu
ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ యేటివరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్లు ఎఫ్రాయిమీయులకు కలిగెను; అయితే మనష్షీయుల సరిహద్దు ఆ యేటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయుల కును ఉత్తరభూమి మనష్షీయులకును కలిగెను.
Aa sarihaddu kaanaayeti dakshina dikkuna aa yetivaraku vyaapinchenu. Manashsheeyula oollalo aa oollu ephraayimeeyulaku kaligenu; ayite manashsheeyula sarihaddu aa yetiki uttaramugaa samudramu varaku vyaapinchenu. Dakshina bhoomi ephraayimeeyula kunu uttarabhoomi manashsheeyulakunu kaligenu.
Joshua 17:9 in English
- King James Version (KJV)
- And the coast descended unto the river Kanah, southward of the river: these cities of Ephraim [are] among the cities of Manasseh: the coast of Manasseh also [was] on the north side of the river, and the outgoings of it were at the sea:
- World English Bible (WEB)
- The border went down to the brook of Kanah, southward of the brook. These cities belonged to Ephraim among the cities of Manasseh. The border of Manasseh was on the north side of the brook, and ended at the sea.
- American Standard Version (ASV)
- And the border went down unto the brook of Kanah, southward of the brook: these cities belonged to Ephraim among the cities of Manasseh: and the border of Manasseh was on the north side of the brook, and the goings out thereof were at the sea:
- Bible in Basic English (BBE)
- And the limit goes down to the stream Kanah, to the south of the stream: these towns were Ephraim's among the towns of Manasseh; Manasseh's limit was on the north side of the stream, ending at the sea:
- Darby Translation (DBY)
- And the border descended to the torrent Kanah, south of the torrent. These cities were Ephraim's among the cities of Manasseh. And the territory of Manasseh was on the north side of the torrent, and ended at the sea.
- Webster's Bible (WBS)
- And the border descended to the river Kanah, southward of the river. These cities of Ephraim [are] among the cities of Manasseh: the border of Manasseh also [was] on the north side of the river, and the limits of it were at the sea:
- Young's Literal Translation (YLT)
- And the border hath come down [to] the brook of Kanah, southward of the brook; these cities of Ephraim [are] in the midst of the cities of Manasseh, and the border of Manasseh [is] on the north of the brook, and its outgoings are at the sea.
Read in context
- 7మనష్షీయుల సరిహద్దు ఆషేరునుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్మెతావరకును దక్షిణమున ఏన్తప్పూయ నివాసులవైపునకు వ్యాపించెను.
- 8తప్పూయదేశము మనష్షీయులదాయెను; అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయి మీయులదాయెను.
- 9ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ యేటివరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్లు ఎఫ్రాయిమీయులకు కలిగెను; అయితే మనష్షీయుల సరిహద్దు ఆ యేటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీయుల కును ఉత్తరభూమి మనష్షీయులకును కలిగెను.
- 10సము ద్రము వారి సరిహద్దు; ఉత్తరదిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పుదిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దు కును నడిచెను.
- 11ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశ ములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది.
Cross references
- Joshua 16:8–9 యెహోషువ 16:8–9తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్య బడినపట్టణములు పోగా ఆ పట్టణములన్నియు వాటి గ్రామములును మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను.
- Joshua 19:29 యెహోషువ 19:29అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
- Joshua 16:3 యెహోషువ 16:3అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను.
Original words (Hebrew)
- coast · H1366גְּבוּל gᵉbûwl
- descended · H3381יָרַד yârad
- river · H5158נַחַל nachal
- Kanah · H7071קָנָה Qânâh
- southward · H5045נֶגֶב negeb
- river · H5158נַחַל nachal
- cities · H5892עִיר ʻîyr
- Ephraim · H669אֶפְרַיִם ʼEphrayim
- among · H8432תָּוֶךְ tâvek
- cities · H5892עִיר ʻîyr
- Manasseh · H4519מְנַשֶּׁה Mᵉnashsheh
- coast · H1366גְּבוּל gᵉbûwl
- Manasseh · H4519מְנַשֶּׁה Mᵉnashsheh
- side · H6828צָפוֹן tsâphôwn
- river · H5158נַחַל nachal
- outgoings · H8444תּוֹצָאָה tôwtsâʼâh
- sea · H3220יָם yâm