Joshua · chapter 18 · verse 2
Joshua 18:2 in Telugu
ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంక పొందని యేడుగోత్రములు ఉండెను.
Ishraayeleeyulalo svaasthyamulu inka pondani yedugotramulu undenu.
Joshua 18:2 in English
- King James Version (KJV)
- And there remained among the children of Israel seven tribes, which had not yet received their inheritance.
- World English Bible (WEB)
- Seven tribes remained among the children of Israel, which had not yet divided their inheritance.
- American Standard Version (ASV)
- And there remained among the children of Israel seven tribes, which had not yet divided their inheritance.
- Bible in Basic English (BBE)
- But there were still seven tribes among the children of Israel who had not taken up their heritage.
- Darby Translation (DBY)
- And there remained among the children of Israel seven tribes whose inheritance had not been distributed to them.
- Webster's Bible (WBS)
- And there remained among the children of Israel seven tribes, which had not yet received their inheritance.
- Young's Literal Translation (YLT)
- And there are left among the sons of Israel who have not shared their inheritance, seven tribes,
Read in context
- 1ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.
- 2ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంక పొందని యేడుగోత్రములు ఉండెను.
- 3కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీన పరచుకొన వెళ్లకుండ మీరెన్నాళ్లు తడవుచేసెదరు?
- 4ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించిన యెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసికొనివచ్చెదరు.