Joshua · chapter 18 · verse 25
Joshua 18:25 in Telugu
గిబియోను రామా బెయేరోతు మిస్పే
Gibiyonu raamaa beyerotu mispe
Joshua 18:25 in English
- King James Version (KJV)
- Gibeon, and Ramah, and Beeroth,
- World English Bible (WEB)
- Gibeon, Ramah, Beeroth,
- American Standard Version (ASV)
- Gibeon, and Ramah, and Beeroth,
- Bible in Basic English (BBE)
- Gibeon and Ramah and Beeroth
- Darby Translation (DBY)
- Gibeon, and Ramah, and Beeroth,
- Webster's Bible (WBS)
- Gibeon, and Ramah, and Beeroth,
- Young's Literal Translation (YLT)
- Gibeon, and Ramah, and Beeroth,
Read in context
- 23కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి,
- 24వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.
- 25గిబియోను రామా బెయేరోతు మిస్పే
- 26కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా
- 27సేలా ఎలెపు యెరూషలేము అనబడిన ఎబూసీ గిబియా కిర్యతు అను నవి; వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు.
Cross references
- Joshua 9:17 యెహోషువ 9:17ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణము లకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి.
- Joshua 15:34 యెహోషువ 15:34జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము
- 1 Kings 9:2 1 రాజులు 9:2గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై
- Matthew 27:57 మత్తయి 27:57యేసు శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి
- Joshua 7:17 యెహోషువ 7:17యూదా వంశ మును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టు బడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గ రకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను.
- 1 Kings 3:4–5 1 రాజులు 3:4–5గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొ మోనునకు ప్రత్యక్షమైనేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా
- Joshua 10:2 యెహోషువ 10:2ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకుగిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని
- Jeremiah 31:15 యిర్మీయా 31:15యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.
- 1 Samuel 1:1 1 సమూయేలు 1:1ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్ట ణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.
- Isaiah 28:21 యెషయా 28:21నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు ఆయన పెరాజీము అను కొండమీద లేచినట్లు యెహోవా లేచును గిబియోనులోయలో ఆయన రేగినట్లు రేగును.