Joshua · chapter 19 · verse 24
Joshua 19:24 in Telugu
అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.
Ayidava vantu cheeti vaari vanshamulachoppuna aasheree yula pakshamugaa vachchenu.
Joshua 19:24 in English
- King James Version (KJV)
- And the fifth lot came out for the tribe of the children of Asher according to their families.
- World English Bible (WEB)
- The fifth lot came out for the tribe of the children of Asher according to their families.
- American Standard Version (ASV)
- And the fifth lot came out for the tribe of the children of Asher according to their families.
- Bible in Basic English (BBE)
- And the fifth heritage came out for the tribe of Asher by their families.
- Darby Translation (DBY)
- And the fifth lot came forth for the tribe of the children of Asher according to their families.
- Webster's Bible (WBS)
- And the fifth lot came out for the tribe of the children of Asher according to their families.
- Young's Literal Translation (YLT)
- And the fifth lot goeth out for the tribe of the sons of Asher, for their families;
Read in context
- 22అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.
- 23వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
- 24అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.
- 25వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు
- 26అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి