Joshua · chapter 19 · verse 25
Joshua 19:25 in Telugu
వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు
Vaari sarihaddu helka tuhali betenu akshaapu
Joshua 19:25 in English
- King James Version (KJV)
- And their border was Helkath, and Hali, and Beten, and Achshaph,
- World English Bible (WEB)
- Their border was Helkath, Hali, Beten, Achshaph,
- American Standard Version (ASV)
- And their border was Helkath, and Hali, and Beten, and Achshaph,
- Bible in Basic English (BBE)
- And their limit was Helkath and Hali and Beten and Achshaph
- Darby Translation (DBY)
- And their territory was Helkath, and Hali, and Beten, and Acshaph,
- Webster's Bible (WBS)
- And their border was Helkath, and Hali, and Beten, and Achshaph,
- Young's Literal Translation (YLT)
- and their border is Helkath, and Hali, and Beten, and Achshaph,
Read in context
- 23వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
- 24అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.
- 25వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు
- 26అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి
- 27తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు
Cross references
- Joshua 11:1 యెహోషువ 11:1హాసోరు రాజైన యాబీను జరిగినవాటినిగూర్చి విని మాదోనురాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును
- 2 Samuel 2:16 2 సమూయేలు 2:16ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తిపొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.
- Joshua 12:20 యెహోషువ 12:20అక్షాపు రాజు, తానాకు రాజు,