Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 19 · verse 48

Joshua 19:48 in Telugu

వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశ ములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.

Vaati pallelugaaka yee pattanamulu vaari vansha mulachoppuna daaneeyula gotramunaku kaligina svaasthyamu.

Joshua 19:48 in English

King James Version (KJV)
This [is] the inheritance of the tribe of the children of Dan according to their families, these cities with their villages.
World English Bible (WEB)
This is the inheritance of the tribe of the children of Dan according to their families, these cities with their villages.
American Standard Version (ASV)
This is the inheritance of the tribe of the children of Dan according to their families, these cities with their villages.
Bible in Basic English (BBE)
This is the heritage of the tribe of the children of Dan by their families, these towns with their unwalled places.
Darby Translation (DBY)
This was the inheritance of the tribe of the children of Dan according to their families, these cities and their hamlets.
Webster's Bible (WBS)
This [is] the inheritance of the tribe of the children of Dan according to their families, these cities with their villages.
Young's Literal Translation (YLT)
This [is] the inheritance of the tribe of the sons of Dan, for their families, these cities and their villages.

Read in context

  1. 46గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను.
  2. 47దానీ యుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి.
  3. 48వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశ ములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
  4. 49సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి.
  5. 50యెహోవా సెలవిచ్చిన దానినిబట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్న త్సెరహును అతని కిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలోనివసించెను.
Read all of Joshua 19

Original words (Hebrew)

Joshua 19:48 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.