Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 2 · verse 8

Joshua 2:8 in Telugu

ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను.

Aa vegulavaaru pandukonakamunupu, aame vaarunna middemeedikekki vaarito itlanenu.

Joshua 2:8 in English

King James Version (KJV)
And before they were laid down, she came up unto them upon the roof;
World English Bible (WEB)
Before they had lain down, she came up to them on the roof.
American Standard Version (ASV)
And before they were laid down, she came up unto them upon the roof;
Bible in Basic English (BBE)
And before the men went to rest, she came up to them on the roof,
Darby Translation (DBY)
And before they had lain down, she went up to them upon the roof;
Webster's Bible (WBS)
And before they had lain down, she came up to them upon the roof;
Young's Literal Translation (YLT)
And — before they lie down — she hath gone up unto them on the roof,

Read in context

  1. 6అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.
  2. 7ఆ మను ష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి; తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్లినతోడనే గవిని వేయబడెను.
  3. 8ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను.
  4. 9యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును.
  5. 10మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.
Read all of Joshua 2

Original words (Hebrew)

Joshua 2:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.