Joshua · chapter 23 · verse 4
Joshua 23:4 in Telugu
చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని.
Choodudi, yordaanu modalukoni toorpu dikkuna mahaasamudramu varaku nenu nirmoolamu chesina samasta janamula deshamunu, mee gotramula svaasthyamumadhya migiliyunna yee janamula deshamunu meeku vantucheetlavalana panchipettitini.
Joshua 23:4 in English
- King James Version (KJV)
- Behold, I have divided unto you by lot these nations that remain, to be an inheritance for your tribes, from Jordan, with all the nations that I have cut off, even unto the great sea westward.
- World English Bible (WEB)
- Behold, I have allotted to you these nations that remain, to be an inheritance for your tribes, from the Jordan, with all the nations that I have cut off, even to the great sea toward the going down of the sun.
- American Standard Version (ASV)
- Behold, I have allotted unto you these nations that remain, to be an inheritance for your tribes, from the Jordan, with all the nations that I have cut off, even unto the great sea toward the going down of the sun.
- Bible in Basic English (BBE)
- Now I have given to you, as the heritage of your tribes, all these nations which are still in the land, together with those cut off by me, from Jordan as far as the Great Sea on the west.
- Darby Translation (DBY)
- Behold, I have divided unto you by lot for an inheritance, according to your tribes, these nations that remain, from the Jordan, as well as all the nations that I have cut off, as far as the great sea toward the sun-setting.
- Webster's Bible (WBS)
- Behold, I have divided to you by lot these nations that remain, to be an inheritance for your tribes, from Jordan, with all the nations that I have cut off, even to the great sea westward.
- Young's Literal Translation (YLT)
- see, I have caused to fall to you these nations who are left for an inheritance to your tribes, from the Jordan, (and all the nations which I cut off), and the great sea, the going in of the sun.
Read in context
- 2అప్పు డతడు ఇశ్రాయేలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకు లను పిలిపించి వారితో ఇట్లనెనునేను బహు సంవ త్సరములు గడచిన ముసలివాడను.
- 3మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్తజనములకు చేసిన దంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహో వాయే.
- 4చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని.
- 5మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువ కుండ వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీన పరచుకొందురు.
- 6కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించు టకు మనస్సు దృఢము చేసికొని, యెడమకు గాని కుడికి గాని దానినుండి తొలగిపోక
Cross references
- Joshua 13:2 యెహోషువ 13:2మిగిలిన దేశము ఏదనగా, ఫిలిష్తీయుల ప్రదేశములన్నియు, గెషూరీ యుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని
- Joshua 13:6–7 యెహోషువ 13:6–7మన్యపు నివా సుల నందరిని సీదోనీయులనందరిని నేను ఇశ్రాయేలీయుల యెదుటనుండి వెళ్లగొట్టెదను. కావున నేను నీ కాజ్ఞా పించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాని పంచిపెట్టవలెను. తొమ్మిది గోత్రములకును మనష్షే అర్ధ గోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచి పెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు
- Joshua 18:10 యెహోషువ 18:10వారికొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను.
Original words (Hebrew)
- Behold · H7200רָאָה râʼâh
- divided · H5307נָפַל nâphal
- nations · H1471גּוֹי gôwy
- remain · H7604שָׁאַר shâʼar
- inheritance · H5159נַחֲלָה nachălâh
- tribes · H7626שֵׁבֶט shêbeṭ
- Jordan · H3383יַרְדֵּן Yardên
- nations · H1471גּוֹי gôwy
- off · H3772כָּרַת kârath
- great · H1419גָּדוֹל gâdôwl
- sea · H3220יָם yâm
- westward · H3996מָבוֹא mâbôwʼ