Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 23 · verse 3

Joshua 23:3 in Telugu

మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్తజనములకు చేసిన దంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహో వాయే.

Mee devudaina yehovaa mee nimittamu samastajanamulaku chesina dantayu meeru choochitiri. Mee nimittamu yuddhamu chesinavaadu mee devudaina yeho vaaye.

Joshua 23:3 in English

King James Version (KJV)
And ye have seen all that the LORD your God hath done unto all these nations because of you; for the LORD your God [is] he that hath fought for you.
World English Bible (WEB)
You have seen all that the LORD your God has done to all these nations because of you; for it is the LORD your God who has fought for you.
American Standard Version (ASV)
and ye have seen all that Jehovah your God hath done unto all these nations because of you; for Jehovah your God, he it is that hath fought for you.
Bible in Basic English (BBE)
You have seen everything the Lord your God has done to all these nations because of you; for it is the Lord your God who has been fighting for you.
Darby Translation (DBY)
and ye have seen all that Jehovah your God hath done to all these nations because of you. For Jehovah your God is he that hath fought for you.
Webster's Bible (WBS)
And ye have seen all that the LORD your God hath done to all these nations because of you; for the LORD your God [is] he that hath fought for you.
Young's Literal Translation (YLT)
and ye — ye have seen all that Jehovah your God hath done to all these nations because of you, for Jehovah your God [is] He who is fighting for you;

Read in context

  1. 1చుట్టునున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండ యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగ జేసినమీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములుగల వృద్ధుడాయెను.
  2. 2అప్పు డతడు ఇశ్రాయేలీయులనందరిని వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకు లను పిలిపించి వారితో ఇట్లనెనునేను బహు సంవ త్సరములు గడచిన ముసలివాడను.
  3. 3మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్తజనములకు చేసిన దంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహో వాయే.
  4. 4చూడుడి, యొర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రము వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును, మీ గోత్రముల స్వాస్థ్యముమధ్య మిగిలియున్న యీ జనముల దేశమును మీకు వంతుచీట్లవలన పంచిపెట్టితిని.
  5. 5మీ దేవుడైన యెహోవాయే వారిని మీ యెదుట నిలువ కుండ వెళ్లగొట్టిన తరువాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీన పరచుకొందురు.
Read all of Joshua 23

Cross references

Original words (Hebrew)

Joshua 23:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.