Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 3 · verse 12

Joshua 3:12 in Telugu

కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రా యేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి.

Kaabatti pratigotramunaku okkoka manushyuni ishraa yeleeyula gotramulalonundi panniddaru manushyulanu erparachu konudi.

Joshua 3:12 in English

King James Version (KJV)
Now therefore take you twelve men out of the tribes of Israel, out of every tribe a man.
World English Bible (WEB)
Now therefore take twelve men out of the tribes of Israel, for every tribe a man.
American Standard Version (ASV)
Now therefore take you twelve men out of the tribes of Israel, for every tribe a man.
Bible in Basic English (BBE)
So take twelve men out of the tribes of Israel, a man from every tribe.
Darby Translation (DBY)
And now take you twelve men out of the tribes of Israel, one man for each tribe.
Webster's Bible (WBS)
Now therefore take you twelve men out of the tribes of Israel, out of every tribe a man.
Young's Literal Translation (YLT)
and now, take for you twelve men out of the tribes of Israel, one man — one man for a tribe;

Read in context

  1. 10వారితో యిట్లనెనుసర్వలోక నాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక
  2. 11జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.
  3. 12కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రా యేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి.
  4. 13సర్వలోక నాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజ కుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.
  5. 14కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధన మందస మును మోయు యాజ కులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.
Read all of Joshua 3

Cross references

Original words (Hebrew)

Joshua 3:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.