Joshua · chapter 5 · verse 8
Joshua 5:8 in Telugu
కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి.
Kaabatti aa samasta janamu sunnati ponduta teerina taruvaata taamu baagupadu varaku paalemuloni tama chotla nilichiri.
Joshua 5:8 in English
- King James Version (KJV)
- And it came to pass, when they had done circumcising all the people, that they abode in their places in the camp, till they were whole.
- World English Bible (WEB)
- When they were done circumcising the whole nation, they stayed in their places in the camp until they were healed.
- American Standard Version (ASV)
- And it came to pass, when they had done circumcising all the nation, that they abode in their places in the camp, till they were whole.
- Bible in Basic English (BBE)
- So when all the nation had undergone circumcision, they kept in their tents till they were well again.
- Darby Translation (DBY)
- And it came to pass when the whole nation had finished being circumcised, that they abode in their place in the camp, till they were whole.
- Webster's Bible (WBS)
- And it came to pass when they had done circumcising all the people, that they abode in their places in the camp, till they were whole.
- Young's Literal Translation (YLT)
- And it cometh to pass when all the nation have completed to be circumcised, that they abide in their places in the camp till their recovering;
Read in context
- 6యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమా ణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధు లందరు యెహోవా మాట వినకపోయినందున వారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి.
- 7ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది యుండలేదు గనుక వారికి సున్నతి చేయించెను; ఏల యనగా మార్గమున వారికి సున్నతి జరుగలేదు.
- 8కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి.
- 9అప్పుడు యెహోవానేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహో షువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గా లను పేరు.
- 10ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.