Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 6 · verse 7

Joshua 6:7 in Telugu

మరియు అతడుమీరు సాగి పట్టణమును చుట్టుకొను డనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.

Mariyu atadumeeru saagi pattanamunu chuttukonu daniyu, yodhulu yehovaa mandasamunaku mundugaa nadavavalenaniyu prajalato cheppenu.

Joshua 6:7 in English

King James Version (KJV)
And he said unto the people, Pass on, and compass the city, and let him that is armed pass on before the ark of the LORD.
World English Bible (WEB)
They said to the people, “Advance! March around the city, and let the armed men pass on before the LORD’s ark.”
American Standard Version (ASV)
And they said unto the people, Pass on, and compass the city, and let the armed men pass on before the ark of Jehovah.
Bible in Basic English (BBE)
And he said to the people, Go forward, circling the town, and let the armed men go before the ark of the Lord.
Darby Translation (DBY)
And he said to the people, Pass on, go round the city, and they that are armed shall pass on before the ark of Jehovah.
Webster's Bible (WBS)
And he said to the people, Pass on, and compass the city, and let him that is armed pass on before the ark of the LORD.
Young's Literal Translation (YLT)
and He said unto the people, 'Pass over, and compass the city, and he who is armed doth pass over before the ark of Jehovah.'

Read in context

  1. 5మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జను లందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.
  2. 6నూను కుమారు డైన యెహోషువ యాజకులను పిలిపించిమీరు నిబంధన మందసమును ఎత్తికొని మోయుడి; ఏడుగురు యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలుకొమ్ము బూరలను ఏడు పట్టుకొని నడువవలెనని వారితో చెప్పెను.
  3. 7మరియు అతడుమీరు సాగి పట్టణమును చుట్టుకొను డనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలెననియు ప్రజలతో చెప్పెను.
  4. 8యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారివెంట నడిచెను.
  5. 9యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి, దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను, యాజకులు వెళ్లుచు బూరలను ఊదుచుండిరి.
Read all of Joshua 6

Cross references

Original words (Hebrew)

Joshua 6:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.