Joshua · chapter 4 · verse 13
Joshua 4:13 in Telugu
సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి.
Senalo inchuminchu naluvadi velamandi yuddhasannaddhulai yuddhamu cheyutaku yehovaa sannidhini yeriko maidaanamulaku daativachchiri.
Joshua 4:13 in English
- King James Version (KJV)
- About forty thousand prepared for war passed over before the LORD unto battle, to the plains of Jericho.
- World English Bible (WEB)
- About forty thousand men, ready and armed for war, passed over before the LORD to battle, to the plains of Jericho.
- American Standard Version (ASV)
- about forty thousand ready armed for war passed over before Jehovah unto battle, to the plains of Jericho.
- Bible in Basic English (BBE)
- About forty thousand armed for war went over before the Lord to the fight, to the lowlands of Jericho.
- Darby Translation (DBY)
- About forty thousand armed for military service passed over before Jehovah to the war, unto the plains of Jericho.
- Webster's Bible (WBS)
- About forty thousand prepared for war passed over before the LORD to battle, to the plains of Jericho.
- Young's Literal Translation (YLT)
- about forty thousand, armed ones of the host, passed over before Jehovah for battle, unto the plains of Jericho.
Read in context
- 11జనులందరు దాటిన తరువాత వారు చూచుచుం డగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి.
- 12మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయు లును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధసన్నద్ధులై దాటిరి.
- 13సేనలో ఇంచుమించు నలువది వేలమంది యుద్ధసన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటివచ్చిరి.
- 14ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయు లందరి యెదుట యెహోషువను గొప్పచేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రదుకు దినములన్నిటను అతని గౌరవపరచిరి.
- 15యెహోవాసాక్ష్యపు మందసమును మోయు యాజ కులకు యొర్దానులోనుండి యివతలికి రండని
Cross references
- Ephesians 6:11 ఎఫెసీయులకు 6:11మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
- 2 Kings 25:5 2 రాజులు 25:5అయితే కల్దీయులు పట్టణముచుట్టు ఉండగా రాజు మైదానమునకు పోవుమార్గమున వెళ్లి పోయెను; కల్దీయుల సైన్యము రాజును తరిమి, అతని సైన్యము అతనికి దూరముగా చెదరిపోయినందున యెరికో మైదానమందు అతని పట్టుకొనిరి.
- Jeremiah 39:5 యిర్మీయా 39:5అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోనురాజైన నెబుకద్రెజరు నొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి
- Jeremiah 52:8 యిర్మీయా 52:8కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలిసికొనగా అతని దండంతయు అతనియొద్దనుండి చెదరిపోయెను.
- Joshua 5:10 యెహోషువ 5:10ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.