Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 7 · verse 8

Joshua 7:8 in Telugu

ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీ యులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను?

Prabhuvaa kanikarinchumu; ishraayelee yulu tama shatruvulayeduta niluvaleka venukaku tirigi nanduku nenemi cheppagalanu?

Joshua 7:8 in English

King James Version (KJV)
O Lord, what shall I say, when Israel turneth their backs before their enemies!
World English Bible (WEB)
Oh, Lord, what shall I say, after Israel has turned their backs before their enemies?
American Standard Version (ASV)
Oh, Lord, what shall I say, after that Israel hath turned their backs before their enemies!
Bible in Basic English (BBE)
O Lord, what am I to say now that Israel have given way before their attackers?
Darby Translation (DBY)
Ah Lord! what shall I say after Israel have turned their backs before their enemies?
Webster's Bible (WBS)
O LORD, what shall I say, when Israel turn their backs before their enemies!
Young's Literal Translation (YLT)
Oh, Lord, what do I say, after that Israel hath turned the neck before its enemies?

Read in context

  1. 6యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రా యేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు
  2. 7అయ్యో, ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీ వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు.
  3. 8ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీ యులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను?
  4. 9కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసిన యెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా
  5. 10యెహోవా యెహోషువతో ఇట్లనెనులెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు?
Read all of Joshua 7

Cross references

Original words (Hebrew)

Joshua 7:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.