Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 7 · verse 10

Joshua 7:10 in Telugu

యెహోవా యెహోషువతో ఇట్లనెనులెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు?

Yehovaa yehoshuvato itlanenulemmu, nee vela yikkada mukhamu nela mopikonduvu?

Joshua 7:10 in English

King James Version (KJV)
And the LORD said unto Joshua, Get thee up; wherefore liest thou thus upon thy face?
World English Bible (WEB)
The LORD said to Joshua, “Get up! Why have you fallen on your face like that?
American Standard Version (ASV)
And Jehovah said unto Joshua, Get thee up; wherefore art thou thus fallen upon thy face?
Bible in Basic English (BBE)
Then the Lord said to Joshua, Get up; what are you doing with your face to the earth?
Darby Translation (DBY)
And Jehovah said to Joshua, Rise up; wherefore liest thou thus upon thy face?
Webster's Bible (WBS)
And the LORD said to Joshua, Arise; Why liest thou thus upon thy face?
Young's Literal Translation (YLT)
And Jehovah saith unto Joshua, 'Rise for thee, why [is] this? — thou [art] falling on thy face?

Read in context

  1. 8ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీ యులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను?
  2. 9కనానీయులును ఈ దేశ నివాసులందరును విని, మమ్మును చుట్టుకొని మా పేరు భూమిమీద ఉండకుండ తుడిచివేసిన యెడల, ఘనమైన నీ నామమునుగూర్చి నీవేమి చేయుదువని ప్రార్థింపగా
  3. 10యెహోవా యెహోషువతో ఇట్లనెనులెమ్ము, నీ వేల యిక్కడ ముఖము నేల మోపికొందువు?
  4. 11ఇశ్రాయేలీ యులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.
  5. 12కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులయెదుట నిలువలేక తమ శత్రువుల యెదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైనవారు మీ మధ్యనుండకుండ మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను.
Read all of Joshua 7

Cross references

Original words (Hebrew)

Joshua 7:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.