Joshua · chapter 8 · verse 27
Joshua 8:27 in Telugu
యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.
Yehovaa yehoshuvaku aajnyaapinchina maatachoppuna ishraayeleeyulu aa pattanamuloni pashuvulanu sommunu tamakoraku kollagaa dochukoniri.
Joshua 8:27 in English
- King James Version (KJV)
- Only the cattle and the spoil of that city Israel took for a prey unto themselves, according unto the word of the LORD which he commanded Joshua.
- World English Bible (WEB)
- Israel took for themselves only the livestock and the goods of that city, according to the LORD’s word which he commanded Joshua.
- American Standard Version (ASV)
- Only the cattle and the spoil of that city Israel took for prey unto themselves, according unto the word of Jehovah which he commanded Joshua.
- Bible in Basic English (BBE)
- But the cattle and the goods from that town, Israel took for themselves, as the Lord had given orders to Joshua.
- Darby Translation (DBY)
- Only, the cattle and the spoil of the city Israel took as prey to themselves, according to the word of Jehovah which he had commanded Joshua.
- Webster's Bible (WBS)
- Only the cattle and the spoil of that city Israel took for a prey to themselves, according to the word of the LORD which he commanded Joshua.
- Young's Literal Translation (YLT)
- only, the cattle and the spoil of that city have Israel spoiled for themselves, according to the word of Jehovah which He commanded Joshua.
Read in context
- 25ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.
- 26యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టు కొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
- 27యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.
- 28అట్లు యెహోషువ హాయినిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లే యున్నది.
- 29యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
Cross references
- Joshua 8:2 యెహోషువ 8:2నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్ల నుంచుము.
- Matthew 20:15 మత్తయి 20:15నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.
- Psalm 50:10 కీర్తనలు 50:10అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా
- Numbers 31:26 సంఖ్యాకాండము 31:26నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలో నేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి
- Joshua 11:4 యెహోషువ 11:4వారు సముద్రతీరమందలి యిసుకరేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరిని సమకూర్చుకొని, విస్తారమైన గుఱ్ఱములతోను రథములతోను బయలుదేరిరి.
- Numbers 31:22 సంఖ్యాకాండము 31:22మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును