Joshua · chapter 8 · verse 25
Joshua 8:25 in Telugu
ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.
Aa dinamuna padina stree purushu landaru pandrendu velamandi.
Joshua 8:25 in English
- King James Version (KJV)
- And [so] it was, [that] all that fell that day, both of men and women, [were] twelve thousand, [even] all the men of Ai.
- World English Bible (WEB)
- All that fell that day, both of men and women, were twelve thousand, even all the people of Ai.
- American Standard Version (ASV)
- And all that fell that day, both of men and women, were twelve thousand, even all the men of Ai.
- Bible in Basic English (BBE)
- On that day twelve thousand were put to death, men and women, all the people of Ai.
- Darby Translation (DBY)
- And so it was, that all who fell that day, men as well as women, were twelve thousand, all the people of Ai.
- Webster's Bible (WBS)
- And [so] it was, [that] all that fell that day, both of men and women, [were] twelve thousand, [even] all the men of Ai.
- Young's Literal Translation (YLT)
- and all who fall during the day, of men and of women, are twelve thousand — all men of Ai.
Read in context
- 23వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.
- 24బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రా యేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.
- 25ఆ దినమున పడిన స్త్రీ పురుషు లందరు పండ్రెండు వేలమంది.
- 26యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టు కొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
- 27యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాటచొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమకొరకు కొల్లగా దోచుకొనిరి.