Joshua · chapter 8 · verse 30
Joshua 8:30 in Telugu
మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము
Moshe dharmashaastragranthamulo vraayabadina prakaa ramu
Joshua 8:30 in English
- King James Version (KJV)
- Then Joshua built an altar unto the LORD God of Israel in mount Ebal,
- World English Bible (WEB)
- Then Joshua built an altar to the LORD, the God of Israel, on Mount Ebal,
- American Standard Version (ASV)
- Then Joshua built an altar unto Jehovah, the God of Israel, in mount Ebal,
- Bible in Basic English (BBE)
- Then Joshua put up an altar to the Lord, the God of Israel, in Mount Ebal,
- Darby Translation (DBY)
- Then Joshua built an altar to Jehovah the God of Israel, in mount Ebal,
- Webster's Bible (WBS)
- Then Joshua built an altar to the LORD God of Israel in mount Ebal,
- Young's Literal Translation (YLT)
- Then doth Joshua build an altar to Jehovah, God of Israel, in mount Ebal,
Read in context
- 28అట్లు యెహోషువ హాయినిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లే యున్నది.
- 29యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
- 30మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము
- 31యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.
- 32మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.
Cross references
- Deuteronomy 27:4–6 ద్వితీయోపదేశకాండము 27:4–6మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను. అక్కడ నీ దేవుడైన యెహో వాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుప పనిముట్టు పడకూడదు. చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలుల నర్పింపవలెను.
- Genesis 12:7–8 ఆదికాండము 12:7–8యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
- Genesis 8:20 ఆదికాండము 8:20అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.
- Exodus 20:24 నిర్గమకాండము 20:24మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.