Joshua · chapter 8 · verse 32
Joshua 8:32 in Telugu
మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.
Moshe ishraayeleeyulaku vraasi yichchina dharmashaastragranthamunu oka pratini atadu akkada aa raallameeda vraayinchenu.
Joshua 8:32 in English
- King James Version (KJV)
- And he wrote there upon the stones a copy of the law of Moses, which he wrote in the presence of the children of Israel.
- World English Bible (WEB)
- He wrote there on the stones a copy of Moses’ law, which he wrote in the presence of the children of Israel.
- American Standard Version (ASV)
- And he wrote there upon the stones a copy of the law of Moses, which he wrote, in the presence of the children of Israel.
- Bible in Basic English (BBE)
- And he made there on the stones a copy of the law of Moses, writing it before the eyes of the children of Israel.
- Darby Translation (DBY)
- And he wrote there on the stones a copy of the law of Moses, which he had written before the children of Israel.
- Webster's Bible (WBS)
- And he wrote there upon the stones a copy of the law of Moses, which he wrote in the presence of the children of Israel.
- Young's Literal Translation (YLT)
- and he writeth there on the stones the copy of the law of Moses, which he hath written in the presence of the sons of Israel.
Read in context
- 30మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము
- 31యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి.
- 32మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.
- 33అప్పుడు ఇశ్రా యేలీయులను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరుగవలెనని, పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రా యేలీయులందరును వారి పెద్దలును వారి నాయకులును వారి న్యాయాధిపతులును యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగముమంది గెరిజీము కొండయెదుటను సగము మంది ఏబాలు కొండయెదుటను నిలువగా యెహోషువ
- 34ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును విను చుండగా
Cross references
- Deuteronomy 27:2–3 ద్వితీయోపదేశకాండము 27:2–3మీ దేవుడైన యెహోవా మీకిచ్చు చున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువ బెట్టి వాటిమీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మ శాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.
- Deuteronomy 27:8 ద్వితీయోపదేశకాండము 27:8ఈ విధికి సంబంధించిన వాక్యము లన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెను.