Skip to content
ThuthiThuthiThuthi
Joshua · chapter 9 · verse 14

Joshua 9:14 in Telugu

ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా

Ishraayeleeyulu yehovaacheta selavupondakaye vaari aahaaramulo konta puchchukonagaa

Joshua 9:14 in English

King James Version (KJV)
And the men took of their victuals, and asked not [counsel] at the mouth of the LORD.
World English Bible (WEB)
The men sampled their provisions, and didn’t ask counsel from the LORD’s mouth.
American Standard Version (ASV)
And the men took of their provision, and asked not counsel at the mouth of Jehovah.
Bible in Basic English (BBE)
And the men took some of their food, without requesting directions from the Lord.
Darby Translation (DBY)
And the men took of their victuals, but they did not inquire at the mouth of Jehovah.
Webster's Bible (WBS)
And the men took of their provisions, and asked not [counsel] at the mouth of the LORD.
Young's Literal Translation (YLT)
And the men take of their provision, and the mouth of Jehovah have not asked;

Read in context

  1. 12మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధ పరచుకొని మా యిండ్లనుండి తెచ్చు కొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను.
  2. 13ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలి పోయెనని అతనితో చెప్పిరి.
  3. 14ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా
  4. 15యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి.
  5. 16అయితే వారితో నిబంధన చేసి మూడు దినము లైన తరువాత, వారు తమకు పొరుగు వారు, తమ నడుమను నివసించువారే యని తెలిసికొనిరి.
Read all of Joshua 9

Cross references

Original words (Hebrew)

Joshua 9:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.