Judges · chapter 1 · verse 11
Judges 1:11 in Telugu
ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.
Aa hebronu peru kiryatarbaa. Akkadanundi vaaru debeeru nivaasulameediki poyiri. Poorvamu debeeru peru kiryatsepheru.
Judges 1:11 in English
- King James Version (KJV)
- And from thence he went against the inhabitants of Debir: and the name of Debir before [was] Kirjath-sepher:
- World English Bible (WEB)
- From there he went against the inhabitants of Debir. (The name of Debir before that was Kiriath Sepher.)
- American Standard Version (ASV)
- And from thence he went against the inhabitants of Debir. (Now the name of Debir beforetime was Kiriath-sepher.)
- Bible in Basic English (BBE)
- And from there he went up against the people of Debir. (Now the name of Debir in earlier times was Kiriath-sepher.)
- Darby Translation (DBY)
- And from there he went against the inhabitants of Debir; now the name of Debir before was Kirjath-sepher.
- Webster's Bible (WBS)
- And from thence he went against the inhabitants of Debir: and the name of Debir before [was] Kirjath-sepher:
- Young's Literal Translation (YLT)
- And he goeth thence unto the inhabitants of Debir (and the name of Debir formerly [is] Kirjath-Sepher),
Read in context
- 9తరువాత యూదావంశస్థులు మన్యములయందును దక్షిణదేశమందును లోయయందును నివసించిన కనానీయు లతో యుద్ధము చేయుటకు పోయిరి.
- 10మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయులమీదికి పోయి, షేషయిని అహీమానును తల్మయిని హతముచేసిరి.
- 11ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.
- 12కాలేబుకిర్యత్సేఫెరును పట్టుకొని కొల్ల బెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెద నని చెప్పగా
- 13కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె యైన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను.
Cross references
- Joshua 15:15 యెహోషువ 15:15అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు.
- Joshua 10:38–39 యెహోషువ 10:38–39అప్పుడు యెహోషువయు అతనితో కూడ ఇశ్రా యేలీయులందరు దెబీరువైపు తిరిగి దాని జనులతో యుద్ధముచేసి దానిని దాని రాజును దాని సమస్త పుర ములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.