Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 11 · verse 10

Judges 11:10 in Telugu

గిలాదు పెద్దలునిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయు దుము; యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.

Gilaadu peddalunishchayamugaa memu nee maatachoppuna cheyu dumu; yehovaa mana yubhayula madhyanu saakshigaa undunugaakani yephtaato aniri.

Judges 11:10 in English

King James Version (KJV)
And the elders of Gilead said unto Jephthah, The LORD be witness between us, if we do not so according to thy words.
World English Bible (WEB)
The elders of Gilead said to Jephthah, “The LORD will be witness between us. Surely we will do what you say.”
American Standard Version (ASV)
And the elders of Gilead said unto Jephthah, Jehovah shall be witness between us; surely according to thy word so will we do.
Bible in Basic English (BBE)
And the responsible men of Gilead said to Jephthah, May the Lord be our witness: we will certainly do as you say.
Darby Translation (DBY)
And the elders of Gilead said unto Jephthah, Jehovah be witness between us, if we do not so according to thy words!
Webster's Bible (WBS)
And the elders of Gilead said to Jephthah, The LORD be a witness between us, if we do not so according to thy words.
Young's Literal Translation (YLT)
And the elders of Gilead say unto Jephthah, 'Jehovah is hearkening between us — if according to thy word we do not so.'

Read in context

  1. 8అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితివిు; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసిన యెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారి వవుదువని యెఫ్తాతో అనిరి.
  2. 9అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొని పోయినమీదట యెహోవా వారిని నా చేతి కప్పగించిన యెడల నేనే మీకు ప్రధా నుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా
  3. 10గిలాదు పెద్దలునిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయు దుము; యెహోవా మన యుభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.
  4. 11కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించు కొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.
  5. 12యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపినాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా
Read all of Judges 11

Cross references

Original words (Hebrew)

Judges 11:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.