Judges · chapter 13 · verse 12
Judges 13:12 in Telugu
అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా
Anduku maanohakaavuna nee maata neraverunappudu aa bidda ettivaadaguno atadu cheya valasina kaaryamemito telupumani manavicheyagaa
Judges 13:12 in English
- King James Version (KJV)
- And Manoah said, Now let thy words come to pass. How shall we order the child, and [how] shall we do unto him?
- World English Bible (WEB)
- Manoah said, “Now let your words happen. What shall the child’s way of life and mission be?”
- American Standard Version (ASV)
- And Manoah said, Now let thy words come to pass: what shall be the ordering of the child, and [how] shall we do unto him?
- Bible in Basic English (BBE)
- And Manoah said, Now when your words come true, what is to be the rule for the child and what will be his work?
- Darby Translation (DBY)
- And Manoah said, When thy words then come to pass, what shall be the child's manner and his doing?
- Webster's Bible (WBS)
- And Manoah said, Now let thy words come to pass. How shall we order the child, and [how] shall we do to him?
- Young's Literal Translation (YLT)
- And Manoah saith, 'Now let thy words come to pass; what is the custom of the youth — and his work?'
Read in context
- 10ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తిఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను.
- 11అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చిఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడునేనే అనెను.
- 12అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా
- 13యెహోవా దూతనేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు,
- 14ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను.
Cross references
- Proverbs 22:6 సామెతలు 22:6బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
- Ephesians 6:4 ఎఫెసీయులకు 6:4తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
- Proverbs 4:4 సామెతలు 4:4ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
- Genesis 18:19 ఆదికాండము 18:19ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.