Judges · chapter 13 · verse 13
Judges 13:13 in Telugu
యెహోవా దూతనేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు,
Yehovaa dootanenu aa streeto cheppinadantayu aame chekonavalenu; aame draakshaavallinundi puttinadediyu tinakoodadu,
Judges 13:13 in English
- King James Version (KJV)
- And the angel of the LORD said unto Manoah, Of all that I said unto the woman let her beware.
- World English Bible (WEB)
- The LORD’s angel said to Manoah, “Of all that I said to the woman let her beware.
- American Standard Version (ASV)
- And the angel of Jehovah said unto Manoah, Of all that I said unto the woman let her beware.
- Bible in Basic English (BBE)
- And the angel of the Lord said to Manoah, Let the woman take note of what I have said to her.
- Darby Translation (DBY)
- And the Angel of Jehovah said to Manoah, Of all that I said unto the woman let her beware:
- Webster's Bible (WBS)
- And the angel of the LORD said to Manoah, Of all that I said to the woman, let her beware.
- Young's Literal Translation (YLT)
- And the messenger of Jehovah saith unto Manoah, 'Of all that I said unto the woman let her take heed;
Read in context
- 11అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చిఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడునేనే అనెను.
- 12అందుకు మానోహకావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయ వలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా
- 13యెహోవా దూతనేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు,
- 14ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను.
- 15అప్పుడు మానోహమేము ఒక మేకపిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా