Judges · chapter 14 · verse 16
Judges 14:16 in Telugu
కాబట్టి సమ్సోను భార్య అతని పాదములయొద్ద పడి యేడ్చుచునీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుప వైతివి అనగా అతడునేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చు చువచ్చెను.
Kaabatti samsonu bhaarya atani paadamulayodda padi yedchuchuneevu nannu dveshinchitivi gaani premimpaledu. Neevu naa janulaku oka vippudu kathanu vesitivi, daani naaku telupa vaitivi anagaa atadunenu naa talidandrulakainanu daani telupaledu, neeku telupudunaa? Aninappudu aame vaari vindu dinamulu edintanu ataniyodda edchu chuvachchenu.
Judges 14:16 in English
- King James Version (KJV)
- And Samson’s wife wept before him, and said, Thou dost but hate me, and lovest me not: thou hast put forth a riddle unto the children of my people, and hast not told [it] me. And he said unto her, Behold, I have not told [it] my father nor my mother, and shall I tell [it] thee?
- World English Bible (WEB)
- Samson’s wife wept before him, and said, “You just hate me, and don’t love me. You’ve told a riddle to the children of my people, and haven’t told it to me.” He said to her, “Behold, I haven’t told my father or my mother, so why should I tell you?”
- American Standard Version (ASV)
- And Samson’s wife wept before him, and said, Thou dost but hate me, and lovest me not: thou hast put forth a riddle unto the children of my people, and hast not told it me. And he said unto her, Behold, I have not told it my father nor my mother, and shall I tell thee?
- Bible in Basic English (BBE)
- Then Samson's wife, weeping over him, said, Truly you have no love for me but only hate; you have put a hard question to the children of my people and have not given me the answer. And he said to her, See, I have not given the answer even to my father or my mother; am I to give it to you?
- Darby Translation (DBY)
- And Samson's wife wept before him, and said, Thou dost but hate me, and lovest me not. Thou hast propounded the riddle to the children of my people, and hast not explained it to me. And he said to her, Behold, I have not explained it to my father nor my mother, and shall I explain it to thee?
- Webster's Bible (WBS)
- And Samson's wife wept before him, and said, Thou dost but hate me, and lovest me not: thou hast proposed a riddle to the children of my people, and hast not told [it] to me. And he said to her, Behold, I have not told [it] to my father nor to my mother, and shall I tell [it] to thee?
- Young's Literal Translation (YLT)
- And Samson's wife weepeth for it, and saith, 'Thou hast only hated me, and hast not loved me; the riddle thou hast put forth to the sons of my people — and to me thou hast not declared it;' and he saith to her, 'Lo, to my father and to my mother I have not declared [it] — and to thee I declare [it]!'
Read in context
- 14కాగా అతడు బలమైనదానిలోనుండి తీపి వచ్చెను, తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను. మూడు దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి.
- 15ఏడవ దినమున వారు సమ్సోను భార్యతో ఇట్ల నిరినీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలనచేయుము, లేనియెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి యింటివారిని కాల్చివేసెదము; మా ఆస్తిని స్వాధీన పరచుకొనుటకే మమ్మును పిలిచితిరా? అనిరి.
- 16కాబట్టి సమ్సోను భార్య అతని పాదములయొద్ద పడి యేడ్చుచునీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుప వైతివి అనగా అతడునేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చు చువచ్చెను.
- 17ఏడవదినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.
- 18ఏడవదినమున సూర్యుడు అస ్తమింపకమునుపు ఆ ఊరివారు తేనెకంటె తీపియైనదేది?సింహముకంటె బలమైనదేది? అని అతనితో అనగా అతడునా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను.
Cross references
- Judges 16:15 న్యాయాధిపతులు 16:15అప్పుడు ఆమెనాయందు నీకిష్టము లేనప్పుడునేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను.
- Genesis 2:24 ఆదికాండము 2:24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
Original words (Hebrew)
- Samson’s · H8123שִׁמְשׁוֹן Shimshôwn
- wife · H802אִשָּׁה ʼishshâh
- wept · H1058בָּכָה bâkâh
- said · H559אָמַר ʼâmar
- hate · H8130שָׂנֵא sânêʼ
- lovest · H157אָהַב ʼâhab
- forth · H2330חוּד chûwd
- riddle · H2420חִידָה chîydâh
- children · H1121בֵּן bên
- people · H5971עַם ʻam
- told · H5046נָגַד nâgad
- said · H559אָמַר ʼâmar
- told · H5046נָגַד nâgad
- father · H1אָב ʼâb
- mother · H517אֵם ʼêm
- tell · H5046נָגַד nâgad