Judges · chapter 14 · verse 5
Judges 14:5 in Telugu
అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతు నకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను.
Appudu samsonu tana talidandrulatokooda timnaatu nakupoyi, timnaatu draakshatotalavaraku vachchinappudu, kodamasinhamu atani yedutiki bobbarinchuchuvachchenu.
Judges 14:5 in English
- King James Version (KJV)
- Then went Samson down, and his father and his mother, to Timnath, and came to the vineyards of Timnath: and, behold, a young lion roared against him.
- World English Bible (WEB)
- Then Samson went down to Timnah with his father and his mother, and came to the vineyards of Timnah; and behold, a young lion roared at him.
- American Standard Version (ASV)
- Then went Samson down, and his father and his mother, to Timnah, and came to the vineyards of Timnah: and, behold, a young lion roared against him.
- Bible in Basic English (BBE)
- Then Samson went down to Timnah (and his father and his mother,) and came to the vine-gardens of Timnah; and a young lion came rushing out at him.
- Darby Translation (DBY)
- And Samson went down, and his father and his mother, to Timnathah; and they came to the vineyards of Timnathah. And behold, a young lion roared against him;
- Webster's Bible (WBS)
- Then went Samson down, and his father and his mother, to Timnath, and came to the vineyards of Timnath: and behold, a young lion roared against him.
- Young's Literal Translation (YLT)
- And Samson goeth down — also his father and his mother, to Timnath, and they come unto the vineyards of Timnath, and lo, a lion's whelp roareth at meeting him,
Read in context
- 3వారునీ స్వజనుల కుమార్తెల లోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదను కొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోనుఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను.
- 4అయితే ఫిలిష్తీయులకేమైన చేయు టకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీ యులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.
- 5అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతు నకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను.
- 6యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితో నైనను చెప్పలేదు.
- 7అతడు అక్క డికి వెళ్లి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు సమ్సోనుకు ఇష్టము కలిగెను.
Original words (Hebrew)
- went · H3381יָרַד yârad
- Samson · H8123שִׁמְשׁוֹן Shimshôwn
- down · H3381יָרַד yârad
- father · H1אָב ʼâb
- mother · H517אֵם ʼêm
- Timnath · H8553תִּמְנָה Timnâh
- came · H935בּוֹא bôwʼ
- vineyards · H3754כֶּרֶם kerem
- Timnath · H8553תִּמְנָה Timnâh
- young · H3715כְּפִיר kᵉphîyr
- lion · H738אֲרִי ʼărîy
- roared · H7580שָׁאַג shâʼag
- against · H7125קִרְאָה qirʼâh