Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 14 · verse 7

Judges 14:7 in Telugu

అతడు అక్క డికి వెళ్లి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు సమ్సోనుకు ఇష్టము కలిగెను.

Atadu akka diki velli aa streeto maatalaadinappudu aameyandu samsonuku ishtamu kaligenu.

Judges 14:7 in English

King James Version (KJV)
And he went down, and talked with the woman; and she pleased Samson well.
World English Bible (WEB)
He went down and talked with the woman, and she pleased Samson well.
American Standard Version (ASV)
And he went down, and talked with the woman, and she pleased Samson well.
Bible in Basic English (BBE)
So he went down and had talk with the woman; and she was pleasing to Samson.
Darby Translation (DBY)
And he went down and talked with the woman; and she pleased Samson well.
Webster's Bible (WBS)
And he went down, and talked with the woman; and she pleased Samson well.
Young's Literal Translation (YLT)
And he goeth down and speaketh to the woman, and she is right in the eyes of Samson;

Read in context

  1. 5అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతు నకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను.
  2. 6యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితో నైనను చెప్పలేదు.
  3. 7అతడు అక్క డికి వెళ్లి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు సమ్సోనుకు ఇష్టము కలిగెను.
  4. 8కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కన బడగా
  5. 9అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్లుచు తన తలిదండ్రులయొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు.
Read all of Judges 14

Original words (Hebrew)

Judges 14:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.