Judges · chapter 15 · verse 3
Judges 15:3 in Telugu
అప్పుడు సమ్సోనునేను ఫిలిష్తీయు లకు హానిచేసినయెడల వారి విషయములో నేనిప్పుడు నిర పరాధినైయుందునని వారితో చెప్పి
Appudu samsonunenu philishteeyu laku haanichesinayedala vaari vishayamulo nenippudu nira paraadhinaiyundunani vaarito cheppi
Judges 15:3 in English
- King James Version (KJV)
- And Samson said concerning them, Now shall I be more blameless than the Philistines, though I do them a displeasure.
- World English Bible (WEB)
- Samson said to them, “This time I will be blameless in the case of the Philistines when I harm them.”
- American Standard Version (ASV)
- And Samson said unto them, This time shall I be blameless in regard of the Philistines, when I do them a mischief.
- Bible in Basic English (BBE)
- Then Samson said to them, This time I will give payment in full to the Philistines, for I am going to do them great evil.
- Darby Translation (DBY)
- And Samson said to them, This time I am blameless toward the Philistines, though I do them harm.
- Webster's Bible (WBS)
- And Samson said concerning them, Now shall I be more blameless than the Philistines, though I do them a displeasure.
- Young's Literal Translation (YLT)
- And Samson saith of them, 'I am more innocent this time than the Philistines, though I am doing with them evil.'
Read in context
- 1కొన్నిదినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసికొని తన భార్యను చూడ వచ్చి అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా
- 2ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ల నియ్యకనిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని; ఆమె చెల్లెలు ఆమెకంటె చక్కనిదికాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను.
- 3అప్పుడు సమ్సోనునేను ఫిలిష్తీయు లకు హానిచేసినయెడల వారి విషయములో నేనిప్పుడు నిర పరాధినైయుందునని వారితో చెప్పి
- 4పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకను త్రిప్పి రెండేసి తోకలమధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి
- 5ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్షతోటలను ఒలీవతోటలను తగులబెట్టెను.