Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 15 · verse 9

Judges 15:9 in Telugu

అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి, లేహీలో దోపిడికొరకై దండు కూర్చిరి.

Appudu philishteeyulu bayaluderi yoodaadeshamulo digi chedari, leheelo dopidikorakai dandu koorchiri.

Judges 15:9 in English

King James Version (KJV)
Then the Philistines went up, and pitched in Judah, and spread themselves in Lehi.
World English Bible (WEB)
Then the Philistines went up, encamped in Judah, and spread themselves in Lehi.
American Standard Version (ASV)
Then the Philistines went up, and encamped in Judah, and spread themselves in Lehi.
Bible in Basic English (BBE)
Then the Philistines went and put up their tents in Judah, all round Lehi.
Darby Translation (DBY)
And the Philistines went up, and encamped in Judah, and spread themselves in Lehi.
Webster's Bible (WBS)
Then the Philistines went up, and encamped in Judah, and spread themselves in Lehi.
Young's Literal Translation (YLT)
And the Philistines go up, and encamp in Judah, and are spread out in Lehi,

Read in context

  1. 7అప్పుడు సమ్సోనుమీరు ఈలాగున చేసినయెడల నేను మీమీద పగతీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి
  2. 8తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను.
  3. 9అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి, లేహీలో దోపిడికొరకై దండు కూర్చిరి.
  4. 10యూదావారుమీరేల మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులుసమ్సోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి.
  5. 11అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచిఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడువారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననెను.
Read all of Judges 15

Cross references

Original words (Hebrew)

Judges 15:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.