Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 16 · verse 11

Judges 16:11 in Telugu

అతడుపేనిన తరువాత పనికిపెట్టని క్రొత్తతాళ్లతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను

Atadupenina taruvaata panikipettani krottataallato nannu baagugaa bandhinchinayedala nenu balaheenudanai saamaanya manushyulalo okanivale avudunani aameto cheppenu

Judges 16:11 in English

King James Version (KJV)
And he said unto her, If they bind me fast with new ropes that never were occupied, then shall I be weak, and be as another man.
World English Bible (WEB)
He said to her, “If they only bind me with new ropes with which no work has been done, then I will become weak, and be as another man.”
American Standard Version (ASV)
And he said unto her, If they only bind me with new ropes wherewith no work hath been done, then shall I become weak, and be as another man.
Bible in Basic English (BBE)
And he said to her, If they only put round me new thick cords which have never been used, then I will become feeble and will be like any other man.
Darby Translation (DBY)
And he said to her, If they should bind me fast with new ropes, with which no work has been done, then should I be weak, and be as another man.
Webster's Bible (WBS)
And he said to her, If they bind me fast with new ropes that never were used, then shall I be weak, and be as another man.
Young's Literal Translation (YLT)
And he saith unto her, 'If they certainly bind me with thick bands, new ones, by which work hath not been done, then I have been weak, and have been as one of the human race.'

Read in context

  1. 9మాటుననుండువారు ఆమెతో అంతఃపుర ములో దిగియుండిరి గనుక ఆమెసమ్సోనూ, ఫిలిష్తీ యులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు.
  2. 10అప్పుడు దెలీలాఇదిగో నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింప వచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా
  3. 11అతడుపేనిన తరువాత పనికిపెట్టని క్రొత్తతాళ్లతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను
  4. 12అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసికొని వాటితో అతని బంధించి సమ్సోనూ, షిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములో నుండిరి. అతడు తన చేతులమీదనుండి నూలుపోగునువలె ఆ తాళ్లు తెంపెను.
  5. 13అప్పుడు దెలీలాఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడునీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన యెడల సరి అని ఆమెతో చెప్పెను.
Read all of Judges 16

Cross references

Original words (Hebrew)

Judges 16:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.