Judges · chapter 17 · verse 12
Judges 17:12 in Telugu
మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని యింట నుండెను.
Meekaa aa leveeyuni pratishthimpagaa atadu meekaaku yaajakudai atani yinta nundenu.
Judges 17:12 in English
- King James Version (KJV)
- And Micah consecrated the Levite; and the young man became his priest, and was in the house of Micah.
- World English Bible (WEB)
- Micah consecrated the Levite, and the young man became his priest, and was in the house of Micah.
- American Standard Version (ASV)
- And Micah consecrated the Levite, and the young man became his priest, and was in the house of Micah.
- Bible in Basic English (BBE)
- And Micah gave the position to the Levite, and the young man became his priest, and was in the house of Micah.
- Darby Translation (DBY)
- And Micah consecrated the Levite; and the young man became his priest, and was in the house of Micah.
- Webster's Bible (WBS)
- And Micah consecrated the Levite; and the young man became his priest, and was in the house of Micah.
- Young's Literal Translation (YLT)
- And Micah consecrateth the hand of the Levite, and the young man is to him for a priest, and he is in the house of Micah,
Read in context
- 10మీకానా యొద్ద నివ సించి నాకు తండ్రివిగాను యాజకుడవు గాను ఉండుము; నేను సంవత్సరమునకు నీకు పది వెండి రూకలును ఒక దుస్తు బట్టలును ఆహారమును ఇచ్చెదనని చెప్పగా ఆ లేవీ యుడు ఒప్పుకొని
- 11ఆ మనుష్యునియొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ ¸యౌవనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను.
- 12మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని యింట నుండెను.
- 13అంతట మీకాలేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలుచేయునని యిప్పుడు నాకు తెలి యును అనెను.
Cross references
- Judges 18:30 న్యాయాధిపతులు 18:30దానీయులు చెక్కబడిన ఆ ప్రతి మను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమా రుడునైన యోనాతాననువాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజకులై యుండిరి.
- Numbers 16:8–10 సంఖ్యాకాండము 16:8–10మరియు మోషే కోరహుతో ఇట్లనెనులేవి కుమారులారా వినుడి. తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.
- 1 Kings 13:33–34 1 రాజులు 13:33–34ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గ మును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యరొబాముసంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.
- 1 Kings 12:31 1 రాజులు 12:31మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను.
- Numbers 16:5 సంఖ్యాకాండము 16:5తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.