Judges · chapter 17 · verse 13
Judges 17:13 in Telugu
అంతట మీకాలేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలుచేయునని యిప్పుడు నాకు తెలి యును అనెను.
Antata meekaaleveeyudu naaku yaajakudainanduna yehovaa naaku melucheyunani yippudu naaku teli yunu anenu.
Judges 17:13 in English
- King James Version (KJV)
- Then said Micah, Now know I that the LORD will do me good, seeing I have a Levite to [my] priest.
- World English Bible (WEB)
- Then Micah said, “Now I know that the LORD will do good to me, since I have a Levite as my priest.”
- American Standard Version (ASV)
- Then said Micah, Now know I that Jehovah will do me good, seeing I have a Levite to my priest.
- Bible in Basic English (BBE)
- Then Micah said, Now I am certain that the Lord will do me good, seeing that the Levite has become my priest.
- Darby Translation (DBY)
- Then said Micah, Now I know that Jehovah will do me good, because I have the Levite for priest.
- Webster's Bible (WBS)
- Then said Micah, Now I know that the LORD will do me good, seeing I have a Levite for [my] priest.
- Young's Literal Translation (YLT)
- and Micah saith, 'Now I have known that Jehovah doth good to me, for the Levite hath been to me for a priest.'
Read in context
- 11ఆ మనుష్యునియొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ ¸యౌవనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను.
- 12మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని యింట నుండెను.
- 13అంతట మీకాలేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలుచేయునని యిప్పుడు నాకు తెలి యును అనెను.
Cross references
- Romans 10:2–3 రోమీయులకు 10:2–3వారు దేవుని యందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చు చున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు.
- Matthew 15:13 మత్తయి 15:13ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.
- Acts 26:9 అపొస్తలుల కార్యములు 26:9నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;
- John 16:2 యోహాను 16:2వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.
- Isaiah 66:3–4 యెషయా 66:3–4ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగాఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను నా దృష్టికి చెడ్డదైనదాని చేసిరి నాకిష్టము కానిదాని కోరుకొనిరి కావున నేనును వారిని మోసములో ముంచుదును వారు భయపడువాటిని వారిమీదికి రప్పించెదను.
- Proverbs 14:12 సామెతలు 14:12ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.
- Isaiah 44:20 యెషయా 44:20వాడు బూడిదె తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసికొనిపోవు చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడిచేతిలో అబద్ధమున్నది గదా అనియు అను కొనుటకు వానికి బుద్ధి చాలదు.
- Matthew 15:9 మత్తయి 15:9మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి