Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 18 · verse 16

Judges 18:16 in Telugu

దానీయులైన ఆ ఆరువందలమంది తమ యుద్ధాయుధము లను కట్టుకొని

Daaneeyulaina aa aaruvandalamandi tama yuddhaayudhamu lanu kattukoni

Judges 18:16 in English

King James Version (KJV)
And the six hundred men appointed with their weapons of war, which [were] of the children of Dan, stood by the entering of the gate.
World English Bible (WEB)
The six hundred men armed with their weapons of war, who were of the children of Dan, stood by the entrance of the gate.
American Standard Version (ASV)
And the six hundred men girt with their weapons of war, who were of the children of Dan, stood by the entrance of the gate.
Bible in Basic English (BBE)
And the six hundred armed men of the Danites took their places by the doorway.
Darby Translation (DBY)
And the six hundred men of the children of Dan, girded with their weapons of war, stood at the entrance of the gate.
Webster's Bible (WBS)
And the six hundred men appointed with their weapons of war, who [were] of the children of Dan, stood by the entrance of the gate.
Young's Literal Translation (YLT)
(and the six hundred men girded with their weapons of war, who [are] of the sons of Dan, are standing at the opening of the gate), —

Read in context

  1. 14కాబట్టి లాయిషుదేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మను ష్యులు తమ సహోదరులను చూచిఈ యిండ్లలో ఏఫోదును గృహదేవతలును చెక్క బడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా
  2. 15వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ ¸యౌవను డున్న మీకా యింటికి వచ్చి అతని కుశలప్రశ్నలడిగిరి.
  3. 16దానీయులైన ఆ ఆరువందలమంది తమ యుద్ధాయుధము లను కట్టుకొని
  4. 17గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ ఆరువందల మంది మను ష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను.
  5. 18వీరు మీకా యింటికిపోయి చెక్క బడిన ప్రతిమను ఏఫో దును గృహదేవతలను పోతవి గ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడుమీరేమి చేయుచున్నారని వారి నడుగగా
Read all of Judges 18

Cross references

Original words (Hebrew)

Judges 18:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.