Judges · chapter 18 · verse 22
Judges 18:22 in Telugu
వారు మీకా యింటికి దూరమైనప్పుడు, మీకా పొరు గిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా
Vaaru meekaa yintiki dooramainappudu, meekaa poru gindlavaaru pogai daaneeyulanu ventaadi kalisikoni vaarini piluvagaa
Judges 18:22 in English
- King James Version (KJV)
- [And] when they were a good way from the house of Micah, the men that [were] in the houses near to Micah’s house were gathered together, and overtook the children of Dan.
- World English Bible (WEB)
- When they were a good way from the house of Micah, the men who were in the houses near Micah’s house gathered together and overtook the children of Dan.
- American Standard Version (ASV)
- When they were a good way from the house of Micah, the men that were in the houses near to Micah’s house were gathered together, and overtook the children of Dan.
- Bible in Basic English (BBE)
- When they had gone some way from the house of Micah, the men from the houses near Micah's house came together and overtook the children of Dan,
- Darby Translation (DBY)
- They were already far from the house of Micah, when the men that were in the houses near to Micah's house were gathered together, and overtook the children of Dan.
- Webster's Bible (WBS)
- [And] when they were a good way from the house of Micah, the men that [were] in the houses near to Micah's house were collected, and overtook the children of Dan.
- Young's Literal Translation (YLT)
- They have been far off from the house of Micah — and the men who [are] in the houses which [are] near the house of Micah have been called together, and overtake the sons of Dan,
Read in context
- 20అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను.
- 21అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొనిపోయిరి.
- 22వారు మీకా యింటికి దూరమైనప్పుడు, మీకా పొరు గిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా
- 23వారు తమ ముఖములను త్రిప్పు కొనినీకేమి కావలెను? ఇట్లు గుంపుకూడ నేల? అని మీకాను అడిగిరి.
- 24అందు కతడునేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టు కొని పోవుచున్నారే, యిక నా యొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదే మన్నమాట అనగా