Judges · chapter 18 · verse 31
Judges 18:31 in Telugu
దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.
Devuni mandiramu shilohulonunna dinamulannitanu vaaru meekaa cheyinchina pratimanu nilupukoniyundiri.
Judges 18:31 in English
- King James Version (KJV)
- And they set them up Micah’s graven image, which he made, all the time that the house of God was in Shiloh.
- World English Bible (WEB)
- So they set up for themselves Micah’s engraved image which he made, and it remained all the time that God’s house was in Shiloh.
- American Standard Version (ASV)
- So they set them up Micah’s graven image which he made, all the time that the house of God was in Shiloh.
- Bible in Basic English (BBE)
- And they put up for themselves the image which Micah had made, and it was there all the time that the house of God was in Shiloh.
- Darby Translation (DBY)
- And they set up for themselves Micah's graven image, which he had made, all the time that the house of God was in Shiloh.
- Webster's Bible (WBS)
- And they set up for themselves Micah's graven image which he made, all the time that the house of God was in Shiloh.
- Young's Literal Translation (YLT)
- And they appoint for them the graven image of Micah, which he had made, all the days of the house of God being in Shiloh.
Read in context
- 29వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి యైన దానునుబట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు.
- 30దానీయులు చెక్కబడిన ఆ ప్రతి మను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమా రుడునైన యోనాతాననువాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజకులై యుండిరి.
- 31దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.
Cross references
- Joshua 18:1 యెహోషువ 18:1ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.
- Judges 19:18 న్యాయాధిపతులు 19:18అందు కతడుమేము యూదా బేత్లెహేమునుండి ఎఫ్రాయిమీ యుల మన్యము అవతలకు వెళ్లుచున్నాము. నేను అక్కడివాడను; నేను యూదా బేత్లెహేమునకు పోయి యుంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్లుచున్నాను, ఎవడును తన యింట నన్ను చేర్చుకొనలేదు.
- 1 Samuel 1:3 1 సమూయేలు 1:3ఇతడు షిలోహునందున్న సైన్యముల కధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.
- Jeremiah 7:12 యిర్మీయా 7:12పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.
- Judges 21:21 న్యాయాధిపతులు 21:21ద్రాక్షతోటలలోనుండి బయలు దేరివచ్చి పెండ్లి చేసికొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి.
- 1 Samuel 4:4 1 సమూయేలు 4:4కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూ బులమధ్య ఆసీనుడైయుండు సైన్యముల కధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి.