Judges · chapter 18 · verse 8
Judges 18:8 in Telugu
వారు జొర్యా లోను ఎష్తాయోలులోను ఉండు తమ స్వజనులయొద్దకు రాగా వారుమీ తాత్పర్యమేమిటని యడిగిరి.
Vaaru joryaa lonu eshtaayolulonu undu tama svajanulayoddaku raagaa vaarumee taatparyamemitani yadigiri.
Judges 18:8 in English
- King James Version (KJV)
- And they came unto their brethren to Zorah and Eshtaol: and their brethren said unto them, What [say] ye?
- World English Bible (WEB)
- They came to their brothers at Zorah and Eshtaol; and their brothers asked them, “What do you say?”
- American Standard Version (ASV)
- And they came unto their brethren to Zorah and Eshtaol: and their brethren said unto them, What [say] ye?
- Bible in Basic English (BBE)
- So they came back to their brothers in Zorah and Eshtaol, and their brothers said to them, What news have you?
- Darby Translation (DBY)
- — And they came to their brethren at Zoreah and Eshtaol. And their brethren said to them, What [say] ye?
- Webster's Bible (WBS)
- And they came to their brethren to Zorah and Eshtaol: and their brethren said to them, What [say] ye?
- Young's Literal Translation (YLT)
- And they come in unto their brethren, at Zorah and Eshtaol, and their brethren say to them, 'What — ye?'
Read in context
- 6ఆ యాజకుడు క్షేమముగా వెళ్లుడి, మీరు చేయబోవుపని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను.
- 7కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయులవలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారబలము పొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమాన పరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై యే మనుష్యులతోను సాంగత్యము లేకుండుటయు చూచిరి.
- 8వారు జొర్యా లోను ఎష్తాయోలులోను ఉండు తమ స్వజనులయొద్దకు రాగా వారుమీ తాత్పర్యమేమిటని యడిగిరి.
- 9అందుకు వారులెండి, వారిమీద పడుదము, ఆ దేశమును మేము చూచితివిు, అది బహు మంచిది, మీరు ఊరకనున్నా రేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి.
- 10జనులు నిర్భయముగా నున్నారు గనుక మీరు పోయి వారిమీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మీ చేతికి దాని నప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదువలేదనిరి.
Cross references
- Judges 18:2 న్యాయాధిపతులు 18:2ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థు లందరిలోనుండి పరాక్రమ వంతులైన అయిదుగురు మను ష్యులను జొర్యా నుండియు ఎష్తాయోలునుండియు పంపిమీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితోచెప్పగా
- Judges 18:11 న్యాయాధిపతులు 18:11అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టు కొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి.
- Judges 16:31 న్యాయాధిపతులు 16:31అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివా రందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సర ములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.
- Judges 13:2 న్యాయాధిపతులు 13:2ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.