Judges · chapter 19 · verse 26
Judges 19:26 in Telugu
ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న ఆ మను ష్యుని యింటి ద్వారమున పడియుండెను.
Praatahkaalamuna aa stree vachchi velugu vachchuvaraku tana yajamaanudunna aa manu shyuni yinti dvaaramuna padiyundenu.
Judges 19:26 in English
- King James Version (KJV)
- Then came the woman in the dawning of the day, and fell down at the door of the man’s house where her lord [was], till it was light.
- World English Bible (WEB)
- Then the woman came in the dawning of the day, and fell down at the door of the man’s house where her lord was, until it was light.
- American Standard Version (ASV)
- Then came the woman in the dawning of the day, and fell down at the door of the man’s house where her lord was, till it was light.
- Bible in Basic English (BBE)
- Then at the dawn of day the woman came, and, falling down at the door of the man's house where her master was, was stretched there till it was light.
- Darby Translation (DBY)
- And the woman came at the dawning of the day, and fell down at the entrance of the man's house where her lord was, till it was light.
- Webster's Bible (WBS)
- Then came the woman in the dawning of the day, and fell down at the door of the man's house where her lord [was] , till it was light.
- Young's Literal Translation (YLT)
- and the woman cometh in at the turning of the morning, and falleth at the opening of the man's house, where her lord [is], till the light.
Read in context
- 24ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉప పత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని
- 25అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయట నున్నవారియొద్దకు తన ఉపపత్నిని తీసికొనిపోగా వారు ఆమెను కూడి ఉదయమువరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి.
- 26ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న ఆ మను ష్యుని యింటి ద్వారమున పడియుండెను.
- 27ఉదయమున ఆమె యజమానుడు లేచి యింటి తలుపులను తీసి తన త్రోవను వెళ్లుటకు బయలుదేరగా అతని ఉపపత్నియైన ఆ స్త్రీ యింటిద్వారమునొద్ద పడి చేతులు గడపమీద చాపి యుండెను.
- 28అతడులెమ్ము వెళ్లుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను గనుక అతడు గాడిదమీద ఆమెను ఉంచి లేచి తనచోటికి ప్రయాణము చేయ సాగెను.
Cross references
- 1 Peter 3:6 1 పేతురు 3:6ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.
- Genesis 18:12 ఆదికాండము 18:12శారా - నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
- Judges 19:3 న్యాయాధిపతులు 19:3ఆమెతో ప్రియ ముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని రెండు గాడిదలను తీసికొని ఆమెయొద్దకు వెళ్లగా ఆమె తన తండ్రి యింట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలిసికొని సంతోషించెను.
- Judges 19:27 న్యాయాధిపతులు 19:27ఉదయమున ఆమె యజమానుడు లేచి యింటి తలుపులను తీసి తన త్రోవను వెళ్లుటకు బయలుదేరగా అతని ఉపపత్నియైన ఆ స్త్రీ యింటిద్వారమునొద్ద పడి చేతులు గడపమీద చాపి యుండెను.