Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 2 · verse 16

Judges 2:16 in Telugu

ఆ కాలమున యెహోవా వారికొరకు న్యాయాధి పతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక

Aa kaalamuna yehovaa vaarikoraku nyaayaadhi patulanu puttinchenu. Veeru dochukonuvaari chetilonundi ishraayeleeyulanu rakshinchiri. Ayite vaaru inka nyaayaadhipatula maata vinaka

Judges 2:16 in English

King James Version (KJV)
Nevertheless the LORD raised up judges, which delivered them out of the hand of those that spoiled them.
World English Bible (WEB)
The LORD raised up judges, who saved them out of the hand of those who plundered them.
American Standard Version (ASV)
And Jehovah raised up judges, who saved them out of the hand of those that despoiled them.
Bible in Basic English (BBE)
Then the Lord gave them judges, as their saviours from the hands of those who were cruel to them.
Darby Translation (DBY)
And Jehovah raised up judges, and they saved them out of the hand of those that spoiled them.
Webster's Bible (WBS)
Nevertheless the LORD raised up judges, who delivered them out of the hand of those that spoiled them.
Young's Literal Translation (YLT)
And Jehovah raiseth up judges, and they save them from the hand of their spoilers;

Read in context

  1. 14కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీ యులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.
  2. 15యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.
  3. 16ఆ కాలమున యెహోవా వారికొరకు న్యాయాధి పతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక
  4. 17తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమునుండి త్వరగా తొలగి పోయి యితర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి; తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి.
  5. 18తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను.
Read all of Judges 2

Cross references

Original words (Hebrew)

Judges 2:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.