Acts · chapter 13 · verse 20
Acts 13:20 in Telugu
ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.
Inchuminchu naaluguvandala ebadi sanvatsaramulu itlu jarigenu. Atutaruvaata pravaktayaina samooyeluvaraku aayana vaariki nyaayaadhipatulanu daya chesenu.
Acts 13:20 in English
- King James Version (KJV)
- And after that he gave [unto them] judges about the space of four hundred and fifty years, until Samuel the prophet.
- World English Bible (WEB)
- After these things, he gave them judges until Samuel the prophet.
- American Standard Version (ASV)
- and after these things he gave [them] judges until Samuel the prophet.
- Bible in Basic English (BBE)
- And after these things he gave them judges, till the time of Samuel the prophet.
- Darby Translation (DBY)
- And after these things he gave [them] judges till Samuel the prophet, [to the end of] about four hundred and fifty years.
- Webster's Bible (WBS)
- And after that he gave [to them] judges, about the space of four hundred and fifty years, until Samuel the prophet.
- Young's Literal Translation (YLT)
- 'And after these things, about four hundred and fifty years, He gave judges — till Samuel the prophet;
Read in context
- 18యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.
- 19మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.
- 20ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.
- 21ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను.
- 22తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయననేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.
Cross references
- Judges 2:16 న్యాయాధిపతులు 2:16ఆ కాలమున యెహోవా వారికొరకు న్యాయాధి పతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక
- 1 Samuel 3:20 1 సమూయేలు 3:20కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి
- Ruth 1:1 రూతు 1:1న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్ళెను.
- 1 Chronicles 17:6 1 దినవృత్తాంతములు 17:6నేను ఇశ్రా యేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయుమీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట కుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞా పించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితో నైనను నేనొక మాటయైన పలికియుంటినా?
- 2 Kings 23:22 2 రాజులు 23:22ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదారాజులయొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కాపండుగ ఆచరింపబడెను.
- 2 Samuel 7:11 2 సమూయేలు 7:11నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయు నదేమనగానేను నీకు సంతానము కలుగజేయుదును.
- 1 Samuel 12:11 1 సమూయేలు 12:11యెహోవా యెరు బ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.
- Judges 3:10 న్యాయాధిపతులు 3:10యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికప్పగించెను, ఆతడు కూషన్రిషాతాయిమును జయించెను.
- Acts 3:24 అపొస్తలుల కార్యములు 3:24మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- after · G3326μετά metá
- that · G5023ταῦτα taûta
- gave · G1325δίδωμι dídōmi
- judges · G2923κριτής kritḗs
- of · G5613ὡς hōs
- hundred · G5071τετρακόσιοι tetrakósioi
- and · G2532καί kaí
- fifty · G4004πεντήκοντα pentḗkonta
- years · G2094ἔτος étos
- until · G2193ἕως héōs
- Samuel · G4545Σαμουήλ Samouḗl
- prophet · G4396προφήτης prophḗtēs