Judges · chapter 2 · verse 21
Judges 2:21 in Telugu
గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనములవలన ఇశ్రాయేలీయులను శోధించుటకై
Ganuka nenu niyaminchina vidhinanusarinchi vaari pitarulu nadichinatlu veerunu yehovaa vidhinanusarinchi naduchuduro ledo aa janamulavalana ishraayeleeyulanu shodhinchutakai
Judges 2:21 in English
- King James Version (KJV)
- I also will not henceforth drive out any from before them of the nations which Joshua left when he died:
- World English Bible (WEB)
- I also will no longer drive out any of the nations that Joshua left when he died from before them;
- American Standard Version (ASV)
- I also will not henceforth drive out any from before them of the nations that Joshua left when he died;
- Bible in Basic English (BBE)
- From now on I will not go on driving out from before them any of the nations which at the death of Joshua were still living in this land;
- Darby Translation (DBY)
- I also will not henceforth dispossess from before them any of the nations that Joshua left when he died;
- Webster's Bible (WBS)
- I also will not henceforth drive out from before them any of the nations which Joshua left when he died:
- Young's Literal Translation (YLT)
- I also continue not to dispossess any from before them of the nations which Joshua hath left when he dieth,
Read in context
- 19ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి యితర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుటవలన తమ క్రియలలో నేమి తమ మూర్ఖప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వికులకంటె మరి మిగుల చెడ్డవారైరి.
- 20కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెనుఈ ప్రజలు నా మాట వినక, వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు
- 21గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనములవలన ఇశ్రాయేలీయులను శోధించుటకై
- 22యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి యెదుటనుండి నేను వెళ్లగొట్టను.
- 23అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతి కప్పగింపకయు శీఘ్రముగా వెళ్లగొట్ట కయు మాని వారిని ఉండనిచ్చెను.
Cross references
- Joshua 23:13 యెహోషువ 23:13మీ దేవుడైన యెహోవా మీ యెదుటనుండి యీ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యీ మంచి దేశములో ఉండకుండ మీరు నశించువరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్లుగాను ఉందురు.
- Judges 2:3 న్యాయాధిపతులు 2:3మీరు చేసినపని యెట్టిది? కావున నేనుమీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.
- Ezekiel 20:24 యెహెజ్కేలు 20:24తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశముల లోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని.
- Judges 3:3 న్యాయాధిపతులు 3:3ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును,