Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 20 · verse 22

Judges 20:22 in Telugu

అయితే ఇశ్రా యేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగ వలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.

Ayite ishraa yeleeyulu dhairyamu techchukoni, taamu modata ekkada yuddhapankti teerchiro aa chotane marala yuddhamu jaruga valenani tammunu taamu yuddhapanktulugaa teerchukoniri.

Judges 20:22 in English

King James Version (KJV)
And the people the men of Israel encouraged themselves, and set their battle again in array in the place where they put themselves in array the first day.
World English Bible (WEB)
The people, the men of Israel, encouraged themselves, and set the battle again in array in the place where they set themselves in array the first day.
American Standard Version (ASV)
And the people, the men of Israel, encouraged themselves, and set the battle again in array in the place where they set themselves in array the first day.
Bible in Basic English (BBE)
But the people, the men of Israel, taking heart again, put their forces in order and took up the same position as on the first day.
Darby Translation (DBY)
And the people, the men of Israel, took courage, and set the battle again in array in the place where they put themselves in array the first day.
Webster's Bible (WBS)
And the people the men of Israel encouraged themselves, and set their battle again in array in the place where they put themselves in array the first day.
Young's Literal Translation (YLT)
And the people, the men of Israel, strengthen themselves, and add to set the battle in array in the place where they arranged themselves on the first day.

Read in context

  1. 20ఇశ్రా యేలీయులు బెన్యామీనీయులతో యుద్ధముచేయ బయలు దేరి నప్పుడు ఇశ్రాయేలీయులు గిబియామీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా
  2. 21బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికివచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో ఇరు వదిరెండు వేలమందిని నేల గూల్చిరి.
  3. 22అయితే ఇశ్రా యేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగ వలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.
  4. 23మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.
  5. 24కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున బెన్యా మీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవ దిన మున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు
Read all of Judges 20

Cross references

Original words (Hebrew)

Judges 20:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.