Skip to content
ThuthiThuthiThuthi
Judges · chapter 20 · verse 24

Judges 20:24 in Telugu

కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున బెన్యా మీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవ దిన మున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు

Kaabatti ishraayeleeyulu rendava dinamuna benyaa meeneeyulato yuddhamu cheyaraagaa, aa rendava dina muna benyaameeneeyulu vaarini edurkonutaku

Judges 20:24 in English

King James Version (KJV)
And the children of Israel came near against the children of Benjamin the second day.
World English Bible (WEB)
The children of Israel came near against the children of Benjamin the second day.
American Standard Version (ASV)
And the children of Israel came near against the children of Benjamin the second day.
Bible in Basic English (BBE)
So the children of Israel went forward against the children of Benjamin the second day.
Darby Translation (DBY)
And the children of Israel came near against the children of Benjamin the second day.
Webster's Bible (WBS)
And the children of Israel came near against the children of Benjamin the second day.
Young's Literal Translation (YLT)
And the sons of Israel draw near unto the sons of Benjamin on the second day,

Read in context

  1. 22అయితే ఇశ్రా యేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగ వలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.
  2. 23మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.
  3. 24కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున బెన్యా మీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవ దిన మున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు
  4. 25గిబి యాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో పదు నెనిమిది వేలమందిని నేలగూల్చి సంహరించిరి.
  5. 26వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను యెహో వా సన్నిధిని అర్పించిరి.
Read all of Judges 20

Original words (Hebrew)

Judges 20:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.